ఘనంగా ప్రారంభించిన స్కై ఫెస్ట్-2015
- December 23, 2015
నగరంలోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో బుధవారం స్కై ఫెస్ట్-2015 వేడుక ఘనంగా ప్రారంభమైంది. ఐదురోజుల పాటు అలరించనున్న ఈ గగన పండుగ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ఐటీ సెక్రటరీ జెయేష్ రంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాన్సర్ బాధితులకు సాయం అందించేందుకు బంజారాహిల్స్ రోటరీక్లబ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ వేడుకలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఆకాశగంగ బృందం చేసే పారా జంపింగ్, హేయిర్ బెలూన్స్ విన్యాసాలు, మ్యూజికల్ ఈవెంట్స్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.
తాజా వార్తలు
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?







