ఉలవచారు చికెన్ బిర్యానీ

- December 23, 2015 , by Maagulf
ఉలవచారు చికెన్ బిర్యానీ

ఉలవచారుచికెన్బిర్యానీచేయటంతెలుసుకుందాంఈవారం.
కావాల్సినపదార్ధాలు:
•    బాస్మతీరైస్            - 1 కేజీ
•    చికెన్                - 1 కేజీ
•    ఉలవచారు            - 1/2 కిలో
•    నిమ్మకాయలు            - 2
•    ఉల్లిపాయలు (తరిగినవి)     - 1 కప్పు
•    పెరుగు            - 1/2 కప్పు
•    అల్లంవెల్లుల్లిపేస్టు        - 3 టేబుల్స్పూన్లు
•    పచ్చిమిర్చి            - 6
•    పుదీనాతురుము        - 4 టేబుల్స్పూన్లు
•    బిర్యానీఆకులు        - 4
•    నెయ్యి                - 100 గ్రా
•    బిర్యానీమసాలాదినుసులు    - 50 గ్రా
•    పసుపు                - 1 టీస్పూను
•    ఉప్పు                - తగినంత
•    కారం                - తగినంత
తయారుచేయువిధానం:
•    గిన్నెలోకొద్దిగానెయ్యినివేసిమసాలాదినుసులనువేగించాలి.
•    ఆతరువాతఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీఆకులువేసిదోరగావేగాక 2 టీస్పూన్లుఅల్లంవెల్లుల్లిపేస్టువేయాలి.
•    2 నిమిషాలుఆగికొద్దిగాపుదీనా,పెరుగువేసి 1 1/2 లీటరునీళ్ళుపోయాలి.
•    నీళ్ళుమరిగాకబాస్మతీబియ్యం, ఉప్పువేసిఉడికించాలి.
•    వేరొకగిన్నెలో 2 టీస్పూన్లనూనెవేసి, ఉప్ప్లిపాయముక్కల్నివేగించాలి.
•    అవిగోధుమరంగులోకివచ్చాకఅల్లంవెల్లుల్లిపేస్టు,చికెన్ముక్కలువేయాలి.
•    2 నిమిషాలువేగాక 1/2 లీటరునీళ్ళుపోసిఉడికించాలి.
•    ఆతరువాతఅందులో 1/2 కిలో (తయారుగాఉన్న) ఉలవచారువేసిపసుపు, ఉప్పు, కారంవేసికొద్దిసేపుఉడికించాలి.ఈఉలవచారుచికెన్కర్రీనిముందుగాతయారుచేసుకున్నబిర్యానీలోకలిపిపైనకొత్తిమీరతోగార్నిష్చేస్తేఉలవచారుబిర్యానీరెడీ!!!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com