ప్రొఫెట్' పుట్టినరోజున క్షమాభిక్ష
- December 23, 2015
ప్రొఫెట్ మహమ్మద్ (పిబియుహెచ్) పుట్టినరోజు నేపథ్యంలో 208 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు ఒమన్ సుప్రీమ్ కమాండర్ సుల్తాన్ ఖబూస్ బిన్ సయిద్. ఇందులో వివిధ దేశాలకు చెందిన 78 మంది ఖైదీలున్నారు. వివిధ కేసుల్లో దోషులుగా శిక్ష అనుభవిస్తున్న వారికి ప్రొఫెట్ మహమ్మద్ పుట్టినరోజు సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదించడాన్ని ఖైదీల కుటుంబ సభ్యులు స్వాగతించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







