ఒమన్ ట్రాన్స్‌పోర్ట్: కొత్త రోడ్ ప్రాజెక్ట్ ప్రారంభం
- December 19, 2018
వాడి అల్ మావెల్: బర్కా - వాడి అల్ మావెల్ - నఖాల్ డ్యూయల్ - క్యారేజ్ వే ప్రాజెక్టులో ఓ పోర్షన్‌ని మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ప్రారంభించింది. గవర్నరేట్ ఆఫ్ సౌత్ అల్ బతినాలో ఈ ప్రాజెక్ట్ కొలువుదీరనుంది. 14 కిలోమీటర్ల లాంగ్ పార్ట్, విలాయత్ ఆఫ్ బర్కా నుంచి హబ్రా విలేజ్ (విలాయత్ ఆఫ్ వాడి అల్ మావెల్) వరకు వుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ ఫర్ ట్రాన్స్‌పోర్ట్ అండర్ సెక్రెటరీ ఇంజనీర్ సలెమ్ బిన్ మొహమ్మద్ అల్ నువైమి మాట్లాడుతూ, సోషల్, ఎకనమికల్, టూరిజం డెవలప్‌మెంట్ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ని డిజైన్ చేయడం జరిగిందన్నారు. 65 శాతం రోడ్డు పూర్తయినట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!