మరమ్మత్తుల కోసం షేక్ జాయెద్రోడ్ మూసివేత
- December 24, 2015
రోడ్లు మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), షేక్ జాయెద్ రోడ్‌ను పాక్షికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జబెల్ అలి నుంచి దుబాయ్ వరకు వెళ్ళే మార్గంలో షేక్ జాయెద్ రోడ్‌లోని కొంత భాగాన్ని అర్థరాత్రి 2 గంటలనుంచి ఉదయం 10 గంటలవరకు మూసివేస్తున్నామని ఆర్టిఏ ప్రకటనలో పేర్కొంది. మూడు కుడివైపున్న లేన్లను మెయిన్టెనెన్స్లో భాగంగా గురువారం మూసివేయనున్నారు. మిఇలిన మూడు ఎడమవైపునున్న లేన్స్‌ని శుక్రవారం మూసివేస్తారు మూసివేస్తారు. ఈ రోడ్‌పై ప్రయాణించేవారు ఈ ప్రకటనను గమనించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







