కాలేజీ ల్యాబ్‌లో దొంగతనం నిందితుడికి జైలు.!
- January 11, 2019
ఓ కాలేజీలో లేబరేటరీ కంప్యూటర్ మెయింటెనెన్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న వ్యక్తికి న్యాయస్థానం ఆర్నెళ్లు జైలు శిక్ష విధించింది. నిందితుడు 41 ఏళ్ల బహ్రెయినీ వ్యక్తి. కాలేజీలో టెక్నికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న నిందితుడు కంప్యూటర్లను, ప్రింటర్లను, ల్యాప్ ట్యాప్‌లను దొంగిలిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫస్ట్ హై క్రిమినల్ కోర్ట్ నిందితుడిని దోషిగా నిర్ధారించి జైలు శిక్ష ఖరారు చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







