వాటాలను పునర్ వ్యవస్థీకరిస్తున్నట్లు జీఎంఆర్...
- December 25, 2015
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్‌లో వాటాలను పునర్ వ్యవస్థీకరిస్తున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా ప్రకటించింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో పెట్టుబడి పెట్టిన పీఈ ఇన్వెస్టర్ల వాటాను జీఎంఆర్ ఇన్ఫ్రా జూన్ 5, 2017లోగా కొనుగోలు చేయనుంది. కాల్ ఆప్షన్ రైట్స్‌లో భాగంగా పీఈ ఇన్వెస్టర్ల వాటాను కన్వర్టబుల్ ఈక్విటీలుగా మార్చుకోనున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







