హైదరాబాద్:కాప్రా చౌరస్తాలో భారీ పేలుడు
- January 18, 2019
హైదరాబాద్ శివారులోని కాప్రాలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఓ బిల్డింగ్ ధ్వంసమైంది. ఉదయాన్నే సెలూన్ ఓపెన్ చేసేందుకు రోడ్డుపై వెళ్తున్న నర్సింగ్ అనే వ్యక్తి గోడ పడి ప్రాణాలు కోల్పోయాడు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా గ్యాస్ సిలిండర్లను ఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







