అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్.. భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు..!
- January 18, 2019
ప్రముఖ ఆన్‌లైన్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో గ్రేట్ ఇండియన్ సేల్ నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 20 నుంచి 23 వ తేదీ వరకు అంటే 4 రోజుల పాటు ఈ సేల్ నిర్వహించనుంది. ఇప్పటికే వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ సభ్యులు అయినట్లేతే వారికోసం 12 గంటలు ముందుగానే ఈ సేల్ ప్రారంభం అవుతుంది. ఇక సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఏసీలతో పాటు అనేక వస్తువులపై ఎక్సేంజ్ ఆఫర్లను కూడా అందుబాటులోకి తీసుకు వస్తోంది. బజాజ్ ఫిన్ సర్వ్‌తో నో కాస్ట్ ఈఎంఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా ఉంటుంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







