తెలంగాణ: రైతులకు 4 విడతల్లో రుణమాఫీ
- January 22, 2019
హైదరాబాద్ : రైతు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. 4 విడతలుగా రుణాలు మాఫీ చేసేలా అధికారులు కసరత్తు చేస్తుండగా.. గతంలో 35.29 లక్షల మందికి పంట రుణాలు మాఫీ అయ్యాయి. ఇప్పుడు సంఖ్య 42 లక్షలుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్ని రకాల లోన్లు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ జరుగనుండగా.. ఎప్పట్నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారన్న సందిగ్ధత కొనసాగుతోంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







