ఫిబ్రవరి 23 వరకు ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాలు

- January 24, 2019 , by Maagulf

గుంటురు: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలోని అన్ని ముఖ్య గ్రామాలలో ఈ నెల 24 నుండి ఫిబ్రవరి 23 వరకు ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాలు నిర్వహిస్తున్నట్లు ఉప రవాణా కమిషనర్‌ రాజరత్నం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం గుంటూరు పరిధిలో బీఆర్‌ స్టేడియం, పెదకాకాని, నరసరావుపేట పరిధిలోని జొన్నలగడ్డ, నరసరావుపేటలో, మంగళగిరి పరిధిలో పెదవడ్లపూడి, పిడుగురాళ్ళ పరిధిలో జూలకల్లు, చిలకలూరిపేట పరిధిలో యనమదల, మాచర్ల పరిధిలో మాచర్ల, బాపట్ల పరిధిలో గుడిపూడి, తెనాలి పరిధిలో సంగం జాగర్లమూడిలలో ఎల్‌ఎల్‌ఆర్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com