ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

- January 24, 2019 , by Maagulf
ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

రెండు కార్లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు సజీవధహనమయ్యారు. మరొ ఇద్దరు తీవ్రంగా గాయపడ్దారు. ఈ సంఘఃటన దిల్లీలోని ఆనంద్‌విహర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు కార్లలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలికి చేరుకున్నపోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ముస్తాఫాబాద్‌కు చెందిన శంషాద్‌ (28), అక్షయ్‌ జైన్‌ (21) గార్వే సెహగల్‌ (30) మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com