సైరాలో జగపతిబాబు లుక్
- February 12, 2019
చిరంజీవి- నయనతార కాంబోలో రానున్న మూవీ 'సైరా నరసింహారెడ్డి'. ఇందులో జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నాడు. మంగళవారం జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఆయన లుక్, మోషన్ టీజర్‌ను విడుదల చేసింది యూనిట్. ఇందులో జగపతిబాబు వీరారెడ్డి పాత్రలో నటిస్తున్నాడని చెబుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. జగపతిబాబు.. గుబురు గడ్డం, పొడవైన జుట్టు, తలపాగా, నుదుట కుంకుమతో వెరైటీగా వున్నాడని అంటున్నారు ఫ్యాన్స్.
తాజా వార్తలు
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!







