డిఫెన్స్ ఎగ్జిబిషన్‌లో పాల్గొననున్న 60 దేశాలు
- February 12, 2019
అబుదాబీలో జరిగే 14వ ఎడిషన్ ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ (ఐడెక్స్ 2019), ఐదవ ఎడిషన్ నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ (నవడెక్స్ 2019) కోసం వివిధ దేశాలకు చెందిన సంస్థలు సమాయత్తమవుతున్నాయి. రీజియన్‌లో ఇది అతి పెద్ద డిఫెన్స్ ఎగ్జిబిషన్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. గత ఎడిషన్‌లో 20 బిలియన్ డీల్స్ చోటు చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇడెక్స్, నవ్‌డెక్స్ 2019 ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు అబుదాబీ నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (అడ్‌నెక్)లో జరుగుతాయి. సిల్వర్ జూబ్లీ సంవత్సరం కారణంగా ఈ ఏడాది ఎగ్జిబిషన్ అతి పెద్దదిగా అభివర్ణిస్తున్నారు. 60 దేశాలకు చెందిన సంస్థలు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటాయి. మొత్తంగా 1,235 కంపెనీలు 2017 ఎగ్జిబిషన్‌లో పాల్గొనగా, ఈ ఏడాది 1,310 కంపెనీలు పాల్గొననున్నాయి.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్