డిగ్రీ అర్హతతో వేర్హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..
- February 12, 2019
న్యూఢిల్లీలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్,మహిళా అభ్యర్థులు రూ.300 చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్: 571 పోస్టులు
పోస్టుల వివరాలు:
పోస్టులు పోస్టుల సంఖ్య
మేనేజ్‌మెంట్ ట్రైనీ 31
అసిస్టెంట్ ఇంజనీర్ 28
అకౌంటెంట్ 28
సూపరింటెండెంట్ 88
జూనియర్ సూపరింటెండెంట్ 155
హిందీ ట్రాన్స్‌లేటర్ 03
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 238
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత
వయోపరిమితి: 16.03.2019 నాటికి కొన్ని పోస్టులకు 28 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకు 30 సంవత్సరాలుగా నిర్ణయించారు.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులు రూ.300 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా
దరఖాస్తు ప్రారంభం: 15.02.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16.03.2019
కాల్ లెటర్ డౌన్‌లోడ్: పరీక్ష తేదీకి వారం రోజుల ముందు
పరీక్ష తేదీ: ఏప్రిల్/మే
వెబ్‌సైట్: http://cewacor.nic.in/index.php
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







