1 మిలియన్ ఒమన్ రియాల్స్ ఖర్చుతో డయాలసిస్ సెంటర్
- February 12, 2019
మస్కట్: విలాయత్ అమెరాత్‌లో 1 మిలియన్ ఒమన్ రియాల్స్ ఖర్చుతో డయాలసిస్ సెంటర్‌ని నిర్మించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అబ్దుల్లా బిన్ మూసా అల్ రైసి వారసులు ఈ డయాలసిస్ సెంటర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించనున్నారు. 1300 చదరపు మీటర్ల వైశాల్యంలో 37 బెడ్ కెపాసిటీతో డయాలసిస్ సెంటర్ నిర్మితం కానుంది. ఇందులో 10 బెడ్‌లను ఐసోలేషన్ కేసుల కోసం రిజర్వ్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - అడ్మినిస్ట్రేఇవ్ అండ్ ఫైనాన్షియల్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ అలాగే ఫరాహ్ బింట్ అబ్దుల్లా బిన్ మూసా అల్ రైసి మధ్య ఈ మేరకు ఒప్పదం కుదిరింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..