చిన్నారిని హత్య చేసిన కేసులో మహిళకు మరణ శిక్ష

- February 12, 2019 , by Maagulf
చిన్నారిని హత్య చేసిన కేసులో మహిళకు మరణ శిక్ష

భర్త కుమార్తెను హత్య చేసిన కేసులో ఓ మహిళకు సౌదీ అరేబియాలో మరణ శిక్ష విధించారు. నిందితురాలు అయిదా బింట్‌ షమాన్‌ అల్‌ రష్ది, తన భర్త కుమార్తె కేసులో హతురాలిగా ఆరోపణలు ఎదుర్కొంది. ఆ ఆరోపణలు నిజమని న్యాయస్థానం తేల్చింది. కాగా, ఆరేళ్ళ చిన్నారి బింట్‌ ఫరాగ్‌ అబ్దుల్లా అల్‌ రష్ది స్కూల్‌ నుంచి తిరిగి రాగా, ఆమెను నిందితురాలు అతి కిరాతకంగా హత్య చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com