5,000 మంది పర్యాటకులతో మస్కట్ చేరుకున్న రెండు క్రూయిజ్ షిప్‌లు
- February 12, 2019
మస్కట్: రెండు లగ్జరీ క్రూయిజ్ షిప్‌లలో సుమారు 2,500 మంది పర్యాటకులు మస్కట్ చేరుకున్నారు. విలాయత్ ఆఫ్ ముట్రాలోని సుల్తాన్ కబూస్ పోర్ట్‌కి లైడాప్రిమా మరియు కోస్టా మెడెటెర్రేనియా క్రూయిజ్ షిప్‌లు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు క్రూయిజ్ షిప్‌ల ద్వారా 5,000 మంది పర్యాటకులు మస్కట్‌కి రావడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







