పదేళ్ళ తర్వాత ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో 90 శాతం మంది ఖతర్ స్టానికులే ఉంటారు
- December 27, 2015
రానున్న పదేళ్ళ కాలంలో ప్రభుత్వరంగ ఉద్యోగాలలో 90 శాతం మంది ఖతర్ పౌరులే అనుభవించనున్నారని పరిపాలన విభాగపు మరియు అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఇస్స సాద్ అల్ జఫాలి అల్ నుఐమి తెలిపారు. అయన ఉద్యోగ సమావేశంలో పాల్గొని పర్యావేక్షక పాత్ర తదితర అంశాలపై చర్చించారు. అధికారులు నాయకులు మధ్య ఉన్న పలు విషయాలపై ఇక్కడ చర్చించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







