టాటా మెమోరియల్‌లో ఉద్యోగాలు..
- February 16, 2019
వారణాసిలోని టాటా మెమోరియల్ సెంటర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
విభాగాలు: హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్/ఎంపీఎంఎంసీసీలో నాన్ మెడికల్ పోస్టులు.
పోస్టులు: సైంటిఫిక్ ఆఫీసర్, మెడికల్ ఫిజిసిస్ట్, జూనియర్ ఇంజనీర్, టెక్నీషియన్, సైంటిఫిక్ అసిస్టెంట్, ఫార్మాసిస్ట్
ఖాళీలు: 98
అర్హత: విభాగాల వారీగా ఉంటుంది. కొన్ని ఉద్యోగాలకు పదోతరగతి అర్హత ఉండగా, మరికొన్ని ఉద్యోగాలకు ఐటీఐ, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
ఎంపిక: ముందుగా రాత పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారిని నైపుణ్య పరీక్షలు, ఇంటర్వ్యూ నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.02.2019
దరఖాస్తు కోసం హార్డ్ కాపీలు పంపడానికి చివరి తేదీ: 28.02.2019
వెబ్‌సైట్: http://tmc.gov.in/
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







