2016 నుంచి యు.ఏ.ఇ. బ్యాంకు వాలెట్ సేవలు ఇక మొబైల్ ఫోన్లలో
- December 28, 2015
యు.ఏ.ఇ. బ్యాంకు ఫెడరేషన్ " డి - రిస్కింగ్ " ను తగ్గించుకోనేందుకు మొబైల్ వాలెట్ ప్రాజెక్ట్ ను వచ్చే ఏడాది నుంచి అమల్లోనికి రానుంది. ప్రత్యెక డెబిట్ వ్యవస్థను నియంత్రించి వాటి చట్టబద్దత కోసం 49 సభ్య బ్యాంకుల సమాఖ్య ఇందులో భాగస్వాములుగా ఉండనున్నట్లు యు.బి.ఎఫ్. చైర్మెన్ అబ్దుల్ అజీజ్ అల్ ఘురైర్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 2015 లోనే యు.బి.ఎఫ్. మొబైల్ వాలెట్ ను లాంచనంగా ప్రారంభించుకోవచ్చని ఓకే అనుకూల సంకేతం ఇచ్చినప్పటికీ , సెంట్రల్ బ్యాంకు నుండి తుది ఆమోదం కోసం ఇప్పటివరుకు వేచియున్నట్లు తెలిపారు. మొబైల్ వాలెట్ ద్వారా చెల్లించే సమాచారాన్ని మొబైల్ స్మార్ట్ ఫోన్లు , టాబ్లాయిడ్ లకు ప్రసారం చేస్తారు. ఈ సేవలకు ఒక ప్రత్యెక యాప్ ను మొబైల్ ఫోన్లలో అనుసంధిస్తారు. వినియోగదార్లకు ఒక ' పిన్ ' నెంబర్ ను ఇస్తారు. దీని ద్వారా ఎంత డబ్బును తమ తమ ఖాతా నుండి పొందవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







