850 మంది భారత ఖైదీల విడుదలకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఆదేశాలు
- February 21, 2019
భారతదేశంలో పర్యటన సందర్భంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ రెండు ముఖ్యమైన ప్రకటనలు చేశారు. అందులో సౌదీ జైళ్ళలో మగ్గుతోన్న భారత ఖైదీలను విడుదల చేయడం ఒకటి కాగా, మరొకటి భారత యాత్రీకులకు హజ్ కోటా పెంచడం. ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ అధికార ప్రతినిథి రవీష్ కుమార్ ఈ మేరకు ట్వీట్ చేస్తూ, సౌదీ క్రౌన్ ప్రిన్స్, 850 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. హజ్ కోటాను 200,000కు పెంచుతూ క్రౌన్ ప్రిన్స్ ఆదేశించారని, ప్రధాని నరేంద్రమోడీ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు రవీష్ కుమార్.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







