బర్గర్ కోసం విడాకులు కోరిన భార్య
- February 21, 2019యూ.ఏ.ఈ:తన డిన్నర్ సంగతిని మర్చిపోయిన భర్త నుండి విడాకులు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఓ అరబ్ మహిళ. వివరాల్లోకి వెళితే, బాధిత మహిళ తనను తన భర్త పట్టించుకోవడంలేదని ఆరోపించింది. బర్గర్ తీసుకురావాల్సిందిగా భర్తకు చెప్పినా, భర్త అతని స్నేహితులతో కలిసి డిన్నర్‌ని ఎంజాయ్ చేశాడే తప్ప తన కోసం బర్గర్ తీసుకురాలేదని, తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న భర్త నుంచి విడాకులు కావాల్సిందేనని బాధిత భార్య పేర్కొంది. అయితే న్యాయవాది హుస్సేన్ అల్ మజ్రోకి మాట్లాడుతూ, చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తలు విడాకులు కోరుతుండడం బాధాకరమనీ, చదువుకున్నవారై వుండి కూడా చిన్న విషయాలకే సంయమనం కోల్పోతే ఎలాగని ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం