ఏపీ:రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు..
- February 21, 2019
ఏపీ రెవెన్యూ శాఖలోని 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. గత ఏడాది 1000 పంచాయితీ కార్యదర్శి పోస్టులు, 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీని ఆర్థిక శాఖ ఆమోదించింది.
పంచాయితీ కార్యదర్శి పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవల ఇవ్వగా.. ఇప్పుడు గ్రూప్-3 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా, ఇంజనీరింగ్, మెడికల్ చదివిన విద్యార్థులు ఇంగ్లీషులోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







