బర్గర్ కోసం విడాకులు కోరిన భార్య
- February 21, 2019
యూ.ఏ.ఈ:తన డిన్నర్ సంగతిని మర్చిపోయిన భర్త నుండి విడాకులు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఓ అరబ్ మహిళ. వివరాల్లోకి వెళితే, బాధిత మహిళ తనను తన భర్త పట్టించుకోవడంలేదని ఆరోపించింది. బర్గర్ తీసుకురావాల్సిందిగా భర్తకు చెప్పినా, భర్త అతని స్నేహితులతో కలిసి డిన్నర్ని ఎంజాయ్ చేశాడే తప్ప తన కోసం బర్గర్ తీసుకురాలేదని, తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న భర్త నుంచి విడాకులు కావాల్సిందేనని బాధిత భార్య పేర్కొంది. అయితే న్యాయవాది హుస్సేన్ అల్ మజ్రోకి మాట్లాడుతూ, చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తలు విడాకులు కోరుతుండడం బాధాకరమనీ, చదువుకున్నవారై వుండి కూడా చిన్న విషయాలకే సంయమనం కోల్పోతే ఎలాగని ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







