ఎఎంఎ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్
- February 21, 2019బహ్రెయిన్:ఎఎంఎ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ - బహ్రెయిన్ (ఎఎమ్‌ఎఐయుబి), బహ్రెయిన్ నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్‌లో పాలుపంచుకుంది. వరుసగా మూడోసారి ఎఎంఐ ఈ వేడుకల్లో పాల్గొనడం గమనార్హం. ఫిబ్రవరి 12న జరిగిన ఈవెంట్‌లో ఎఎంఎ పాల్గొంది. యూనివర్సిటీ అధికారులు డాక్టర్ మేరీ రెడినా ఎం విక్టోరియా, బ్యూనా గ్రేసియా ఎ కెంజానా, డాక్టర్ గెర్లాడో సి టాలిసిక్, డాక్టర్ ఎమిని ఎల్ మెలిగి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్, ఫిట్‌నెస్ ఎక్సర్‌సైజ్ వంటి కార్యక్రమాల్ని ఈ ఈవెంట్‌లో నిర్వహించడం జరిగింది. పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఈ ఈవెంట్‌లో పాలుపంచుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?