ఎఎంఎ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్
- February 21, 2019
బహ్రెయిన్:ఎఎంఎ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ - బహ్రెయిన్ (ఎఎమ్ఎఐయుబి), బహ్రెయిన్ నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్‌లో పాలుపంచుకుంది. వరుసగా మూడోసారి ఎఎంఐ ఈ వేడుకల్లో పాల్గొనడం గమనార్హం. ఫిబ్రవరి 12న జరిగిన ఈవెంట్లో ఎఎంఎ పాల్గొంది. యూనివర్సిటీ అధికారులు డాక్టర్ మేరీ రెడినా ఎం విక్టోరియా, బ్యూనా గ్రేసియా ఎ కెంజానా, డాక్టర్ గెర్లాడో సి టాలిసిక్, డాక్టర్ ఎమిని ఎల్ మెలిగి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్, ఫిట్నెస్ ఎక్సర్సైజ్ వంటి కార్యక్రమాల్ని ఈ ఈవెంట్లో నిర్వహించడం జరిగింది. పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఈ ఈవెంట్లో పాలుపంచుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







