భారత్-పాక్ అధికారులతో మాట్లాడుతున్నా:ట్రంప్
- February 23, 2019
పుల్వామాలో CRPF కాన్వాయ్‌పై ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి చాలా చాలా దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రెండు దేశాల అధికారులతో తాను మాట్లాడుతున్నాని, త్వరలోనే ఈ పగలు చల్లారి కాశ్మీర్ లోయలో సాధరణ పరిస్థితి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాణాలు తీసే ఉగ్రదాడులు ఆగాల్సిందేనని స్పష్టం చేశారు. 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పాక్ తీరును భారత్ ఎంత సీరియస్‌గా తీసుకుంటుందో తనకు తెలుసని ట్రంప్ అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







