ముహర్రాక్ మోడల్ యూత్ సెంటర్లో స్పెర్ట్స్ సమ్మిట్
- March 02, 2019ముహరాక్ మోడల్ యూత్ సెంటర్లో స్పోర్ట్ సమ్మిట్ ప్రారంభమయ్యింది. 'విజన్ అండ్ ఇంప్లిమెంటేషన్' పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. కింగ్ రిప్రెజెంటేటివ్ ఫర్ ఛారిటీ అండ్ యూత్ ఎఫైర్స్, ఛైర్మన్ ఆఫ్ ది సుప్రీమ్ కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్, ఛైర్మన్ ఆఫ్ ది బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ షేక్ నాజర్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సమక్షంలో ఈ ఈవెంట్ ప్రారంభమయ్యింది. పలు స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ నుంచి డెసిషన్ మేకర్స్ ఈ ఈవెంట్లో పాలుపంచుకుంటున్నారు. సోమవారం వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. మినిస్టర్ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఎఫైర్స్ అయామన్ బిన్ తాఫిక్ అల్ మోయ్యద్ ఓపెనింగ్ సెర్మానీకి హాజరయ్యారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ