అల్ సెట్ ఫర్ షాదీ
- March 03, 2019
బాలీవుడ్ ఇండస్ట్రీ లో మరో జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు..గత కొంతకాలం గా ప్రేమాయణం తో వార్తల్లో నిలుస్తూ వస్తున్న అర్జున్ కపూర్, మలైకా అరోరా పెళ్లి చేసుకొని సెటిల్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పట్లు మొదలు అయ్యాయని అంటున్నారు. ఏప్రిల్ నెలలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు.
పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసే ఉండేందుకు ముంబై అంధేరి ప్రాంతంలోని లోఖండవాలాలో అపార్టమెంట్ కూడా కొనేశారట. వీరిద్దరు క్రిస్టియన్ వెడ్డింగ్ స్టైల్లో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారట. గతంలోనే మలైకా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సల్మాన్ బ్రదర్ అర్బాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకొని 2017 మేలో బాంద్రా ఫ్యామిలీకోర్టు ద్వారా విడాకులు తీసుకుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







