జేఎన్‌టీయూలో ఉద్యోగాలు.. ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
- March 06, 2019
హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్) ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీ క్యాంపస్‌తో పాటు అనుబంధ కళాశాలల్లో ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీజీతో పాటు పీజీతోపాటు పీహెచ్‌డీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.2000 చెల్లించి మార్చి 11 నుంచి 30 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 1000 చెల్లిస్తే సరిపోతుంది.
వివరాలు ..
ప్రొఫెసర్ పోస్టులు: 32
కెమిస్ట్రీ: 02
మ్యాథమెటిక్స్: 05
ఫిజిక్స్: 05
కెమికల్ ఇంజనీరింగ్: 02
సివిల్ ఇంజనీరింగ్: 02
కంప్యూటర్ సైన్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: 04
ఐటీ 02
మెకానికల్ ఇంజనీరింగ్ 05
మెటలర్జికల్ ఇంజనీరింగ్ 01
మైనింగ్ ఇంజనీరింగ్ 01
ప్లేస్‌మెంట్ & ట్రైనింగ్ 01
అర్హత: సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీజీతో పాటు పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.
అనుభవం: 13 సంవత్సరాల టీచింగ్/ రీసెర్చ్/ ఇండస్ట్రీ అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కాపీలను ప్రింట్ తీసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.03.2019
దరఖాస్తుకు చివరి తేదీ: 30.03.2019
హార్డ్ కాపీలు పంపడానికి చివరి తేదీ: 08.04.2019
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా
Registrar,
JNTUH, Kukatpally
Hyderabad- 500 085.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







