మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- November 09, 2025
మస్కట్: ఒమన్ లో మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ ముగ్గురు ఆసియన్లు పట్టుబట్టారు. సముద్ర మార్గం ద్వారా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన చొరబాటుదారుడితో సహా ఆసియా జాతీయతకు చెందిన ముగ్గురు వ్యక్తులను డైరెక్టరేట్ జనరల్ ఫర్ కాంబాటింగ్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అరెస్టు చేసింది. ఖురియాత్ విలాయత్ బీచ్లలో డెలివరీ సందర్భంగా వారిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో క్రిస్టల్ మెత్ మరియు హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వారిలో ఒక నిందితుడి నివాసం నుండి క్రిస్టల్ మెత్ను తిరిగి ప్యాకేజింగ్ చేయడానికి ఉపయోగించే సాధనాలను స్వాధీనం చేసుకున్నామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







