'CWC'లో ఉద్యోగ అవకాశాలు
- March 11, 2019
కేంద్ర గిడ్డంగుల సంస్థ (Central Warehousing Corporation)571 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు : 571
విభాగాలు: జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, మేనేజ్మెంట్ ట్రైనీ, అకౌంటెంట్స్, ట్రాన్స్లేటర్, జూనియర్ సూపరింటెండెంట్ ఉద్యోగాలు.
అర్హతలు: B.Tech/B.E
మేనేజ్మెంట్ ట్రైనీ: MBA/PGDM, ఏదైనా పీజీ డిగ్రీ
హిందీ ట్రాన్స్లేటర్: ఏదైనా డిగ్రీ లేదా పీజీ
జాబ్ ఏరియా: ఇండియాలో ఎక్కడైనా
అప్లైకి ఆఖరు: 16.03.2019
వెబ్సైట్: www.crewacor.nic.in
ఆన్లైన్ అప్లికేషన్ లింక్: http://cewacor.nic.in/index.php
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..