జనసేన తొలి జాబితా.. అభ్యర్థుల లిస్ట్ రిలీజ్..
- March 11, 2019
జనసేనలో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తోంది. 32 ఎమ్మెల్యే, 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. ఈ విషయాన్ని ట్వీట్‌లో స్వయంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. మిగతా స్థానాలకు వీలైనంత త్వరలో అభ్యర్థుల్ని ఖరారు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అటు వామపక్షాలతో పొత్తు నేపథ్యంలో.. వాళ్లకు ఏ నియోజకవర్గాలు కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది.
*జనసేనలో కొలిక్కి వస్తున్న అభ్యర్థుల ఎంపిక
* 32 ఎమ్మెల్యే, 9 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు రెడీ
రాజమండ్రి రూరల్- కందుల దుర్గేష్
కాకినాడ రూరల్-బుల్లబ్బాయి రెడ్డి
కాకినాడ టౌన్-పంతం నానాజీ
గుంటూరు వెస్ట్-తోట చంద్రశేఖర్
ముమ్మిడివరం-పితాని బాలకృష్ణ
తెనాలి-నాదెండ్ల మనోహర్
ప్రత్తిపాడు-రావెల కిశోర్ బాబు
పాడేరు-పసుపులేటి బాలరాజు
కావలి-పసుపులేటి సుధాకర్
ఏలూరు-నర్ర శేషుకుమార్
తాడేపల్లిగూడెం-బొలిశెట్టి శ్రీనివాసరావు
రాజోలు-రాపాక వరప్రసాద్
పి.గన్నవరం-పాముల రాజేశ్వరి
ధర్మవరం-మధుసూదన్ రెడ్డి
కడప-సుంకర శ్రీనివాస్
తుని-రాజ అశోక్ బాబు
మండపేట-దొమ్మేటి వెంకటేశ్
MP అభ్యర్థులు
మారిశెట్టి రాఘవయ్య
ఆకుల సత్యనారాయణ
చింతల పార్థసారథి
గేదల శ్రీనుబాబు
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







