హెర్మిటేజ్ డే ఈవెంట్‌ని నిర్వహించిన నేషనల్ మ్యూజియం
- March 13, 2019మస్కట్: నేషనల్ మ్యూజియమ్ ఇటీవలు పలు రకాలైన కల్చరల్ ఇవెంట్స్ని నిర్వహిస్తోంది. 'ది హెర్మిటేజ్ డే' పేరుతో వీటిని నిర్వహించడం జరుగుతోంది. ఈ ప్రోగ్రామ్‌లో సీక్రెట్స్ ఆఫ్ ఓరియెంటెల్ కలెక్షన్స్ ఇన్ ది హెర్మిటేజ్ మ్యూజియమ్ పేరుతో అరబిక్ లెక్చర్‌ని ప్రొఫెసర్ మిఖాయిల్ పియోట్రోస్కి ఇస్తున్నారు. హెర్మిటేజ్ డైరెక్టర్ అయిన మిఖాయిల్ రెండు వర్క్ షాప్స్‌ని కూడా ప్రిజర్వేషన్, కన్సర్వేషన్పై నిర్వహిస్తున్నారు. కాగా, మే 10 వరకు నిర్వహించే ఎగ్జిబిషన్ మరో ప్రధాన ఆకర్షణ అవుతోంది. రష్యాలోని సెంట్ పీటర్స్బర్గ్లోగల హెర్మిటేజ్ మ్యూజియం ప్రపంచంలోనే అతి పెద్ద్ద మ్యూఇజయంలలో ఒకటి. ఇక్కడ మూడు మిలియన్లకు పైగా మాస్టర్ పీసెస్ కొలువుదీరాయి. 1764లో దీన్ని ఏర్పాటు చేశారు. ఆమ్స్టర్డామ్, వెనీస్ తదితర ప్రాంతాల్లో అంతర్జాతీయ బ్రాంచీలు ఈ మ్యూజియంకి వున్నాయి.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ