ట్యూషన్ ఫీజుల్ని పెంచిన ఇండియన్ స్కూల్
- March 13, 2019
మస్కట్: ఇండియన్ స్కూల్ మస్కట్, ఈ ఏడాది నుంచి ట్యూషన్ ఫీజుల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గల్ఫ్‌లో అతి పెద్ద కో-ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయిన ఇండియన్ స్కూల్ మస్కట్ 9,200 స్టూడెంట్స్‌ని కలిగి వుంది. ఇండియ్ స్కూల్ మస్కట్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజీవ్ కుమార్ చౌహన్ జారీ చేసిన సర్క్యులర్‌లో నెలకు 1 ఒమన్ రియాల్ చొనప్పున ట్యూషన్ ఫీజుని పెంచుతున్నట్లు ప్రకటించారు. 2019-20 విద్యా సంవత్సరానికి ఈ పెంపుదల వర్తిస్తుంది. మరింత సమర్థవంతమైన నిర్వహణ దిశగా అందరి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







