బాలీవుడ్ :మార్చి 23న నార్త్ ఫిలింఫేర్ అవార్డ్స్
- March 13, 2019
ఈ ఏడాది నార్త్‌లో 64వ ఫిలిం ఫేర్ అవార్డు వేడుక మార్చి 23న ఘనంగా జరగనుంది. ఆ కార్యక్రమంకి బాలీవుడ్‌కి చెందిన సెలబ్రిటీలు అందరు పెద్ద ఎత్తున హాజరై ఆ ప్రాంగణాన్ని కోలాహాలంగా మారుస్తారు. 2018లో విడుదలైన బెస్ట్ చిత్రాలకి గాను అవార్డులని అందించనుండగా, ఈ సారి రేసులో పద్మావత్, ప్యాడ్‌మాన్, సంజు, స్త్రీ, రాజీ, అందధున్ చిత్రాలు ఉన్నాయి. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ స్టోరీ, బెస్ట్ ఫిలిం, బెస్ట్ డిరెక్టర్ ఇలా తదితర విభాగాలకి చెందిన నామినేషన్స్ ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్







