సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా హీరో నిఖిల్
- March 13, 2019
నిఖిల్ తదుపరి సినిమా 'శ్వాస' పేరుతో రూపొందనుంది. దర్శకుడిగా కిషన్ కట్టా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రంలో నివేదా థామస్ హీరోయిన్. ఈ సినిమాలో నిఖిల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడట. పూర్తిగా ట్రావెల్ బేస్డ్ సినిమా ఇది. అందువలన ఇంతకుముందు తెరపై కనిపించని లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగు జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. రెడ్ స్కై ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై .. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. తన కెరియర్‌లో వైవిధ్యభరితమైనదిగా ఈ సినిమా నిలిచిపోతుందనే నమ్మకంతో నిఖిల్ వున్నాడట.
తాజా వార్తలు
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి







