డిగ్రీ అర్హతతో ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు..
- March 14, 2019ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ లిమిటెడ్‌లో కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో సెక్యూరిటీ ఏజెంట్ల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో నోటిఫికేషన్ జారీ చేశారు.
మొత్తం ఖాళీలు: 68
కాంట్రాక్ట్ వ్యవధి: మూడేళ్లు
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు వ్యాలిడీ BCA Basic AVSEC (12 days new pattern) సర్టిఫికెట్ కలిగి ఉండాలి. సర్టిఫికెట్ లేనివారు పైర్ ఫైటింగ్/ఇండస్ట్రియల్ సెక్యూరిటీ/డిజాస్టర్ మేనేజ్‌మెంట్/అన్ ఆర్మ్‌డ్ కంబాట్/లీగల్ నాలెడ్జ్ ఉండాలి.
ఇతర అర్హతలు: కంప్యూటర్స్‌లో డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సులు చేసి ఉండాలి. హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు ప్రాంతీయ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి
వయసు: మార్చి 1, 2019 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: 18,360 + స్పెషల్ అలవెన్సులు ఉంటాయి.
ఎంపిక: ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
ఫీజు: రూ.500
చివరి తేదీ: మార్చి 25
వెబ్‌సైట్: http://www.airindia.in/
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం