80కి పైగా హెరాయిన్ క్యాప్సూల్స్‌తో పట్టుబడ్డ వలసదారుడు
- March 19, 2019
మస్కట్: 84 హెరాయిన్ నింపిన క్యాప్స్యూల్స్తో ఓ వలసదారుడు పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి శరీరం నుంచి హెరాయిన్ క్యాప్స్యూల్స్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్మోటిక్ సబ్‌స్టాన్సెస్‌ని స్మగుల్ చేసేందుకు నిందితుడు ప్రయత్నించగా, అల్ వుస్తా పోలీస్ - యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ చాకచక్యంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకుంది. అరెస్టయిన వ్యక్తిని ఆసియా జాతీయుడిగా నిర్ధారించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







