బహ్రెయిన్‌లో ఘనంగా హోలీ వేడుకలు
- March 23, 2019
సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ హోలీ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. హిందూ స్పింగ్ ఫెస్టివల్ అయిన హోలీని కింగ్‌డమ్‌లోని పలు చోట్ల నిర్వహించారు. ప్రధానంగా ఇండియా, నేపాల్‌లలో ఎక్కువగా చేస్తారు. ఆసియాలోని కొన్ని ఇతర దేశాల్లోనూ హోలీ నిర్వహిస్తుంటారు. శ్రీ క్రిష్ట టెంపుల్ మనామా అడ్మినిస్ట్రేటర్స్, తట్టాయ్ భాటియా హిందూ కమ్యూనిటీ నిర్వహించిన 'హోలీ రంగోత్సవ్'లో సుమారు 3,600 మంది పాల్గొన్నారు. ఫెస్టివల్ ఆఫ్ కలర్స్‌గా పేరొందిన హోలీ, హిందూ మాసం అయిన ఫాగున్లో ఫుల్ మూన్ డే రోజున నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







