రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌కి పోటెత్తిన సందర్శకులు
- March 23, 2019
రియాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ బుక్ ఫెయిర్‌కి ఈ వీకెండ్‌లో సందర్శకులు పోటెత్తారు. చిన్న పిల్లలు, పెద్దలు ఈ ఫెస్టివల్‌లో భాగం పంచుకున్నారు. మార్చి 13 నుంచి మార్చి 23 వరకు రియాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సూపర్ వైజర్ సుల్తాన్ అల్ తుబైతి మాట్లాడుతూ, ఈవెంట్ చాలా పెద్ద సక్సస్ అయ్యిందనీ, పెద్ద సంఖ్యలో పుస్తకాలతోపాటు, వర్క్ షాప్స్ నిర్వహణ, ప్లేస్, సౌదీ ఫిలింస్ ఇతర కల్చరల్ ఈవెంట్స్ సందర్శకుల్ని ఆకట్టుకున్నాయని తెలిపారు. 200కి పైగా ఈవెంట్స్ నిర్వహించారు. వీటిని కింగ్ అబ్దుల్ అజీస్ సెంటర్ ఫర్ వరల్డ్ కల్చర్ నిర్వహించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..