పది మంది వలసదారుల అరెస్ట్
- March 25, 2019
మస్కట్: పది మంది ఆసియాకి చెందిన వలసదారుల్ని ఒమన్‌లో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొనడం జరిగింది. వివిధ కేసుల్లో వీరు నిందితులుగా వున్నారు. రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం లేబర్ మరియు రెసిడెన్సీ చట్టాన్ని ఉ్లలంఘించడం, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్‌కి పాల్పడటం, దాంతోపాటుగా ఇమ్మోరల్ యాక్ట్స్‌కి పాల్పడం వంటివి వున్నాయి. రెండు వేర్వేరు కేసుల్లో బౌషర్, ముట్రాలలో మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ పది మంది ఆసియన్లను అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో ఆరుగురు మహిళలు వున్నారు. కాగా, రువీ పోలీస్ స్టేషన్ ఇద్దరు ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







