గాయపడ్డ ఫుట్‌బాల్ ఆటగాడ్ని పరామర్శించిన మొహమ్మద్
- March 25, 2019
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతోన్న ఫుట్ బాల్ ఆటగాడ్ని పరామర్శించారు. ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా మైదానంలోనే వున్న ఓ బిగ్ పోల్‌ని ఢీకొని అల్ జజీరా ఆటగాడు అహ్మద్ రబీ తీవ్రంగా గాయపడ్డారు. దుబాయ్‌లోని రషీద్ ఆసుపత్రిలో అతనికి వైద్య చికిత్స అందుతోంది. ఈ నేపథ్యంలో రబీని రూలర్ పరామర్శించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రబీని రూలర్ పరామర్శిస్తున్న దృశ్యాలు, గాయపడ్డ దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వద్ద ప్రమాదాలకు తావు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలకు రూలర్ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..