డిగ్రీ అర్హతతో అమెజాన్‌లో ఉద్యోగాలు..
- March 26, 2019
హైదరాబాద్‌లోని అమెజాన్ కార్యాలయంలో డెవలప్‌మెంట్ & ఆపరేషన్స్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్ సైన్స్‌తో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులకు సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు: అమెజాన్ డెవలప్‌మెంట్ & ఆపరేషన్స్ ఇంజనీర్
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్)
పని ప్రదేశం: హైదరాబాద్
అనుభవం: 3సంవత్సరాలకు పైగా టెక్నికల్ సపోర్ట్ అనుభవం ఉండాలి.
సి++/జావా అంశాల్లో 2+ సంవత్సరాల అనుభవం ఉండాలి. యూనిక్స్/లైనెక్స్/ఎస్‌క్యూఎల్/పీఎల్ ఎస్‌క్యూఎల్ ప్లాట్‌ఫామ్‌పై పని చేసిన అనుభవం ఉండాలి. పర్ల్, రూబీ, పైథాన్‌లో టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. ట్రబుల్ షూటింగ్ తెలిసి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..