మజిలీ: వీడియో సాంగ్ టీజర్ విడుదల
- March 26, 2019
నాగచైతన్య, సమంత ప్రధాన పాత్రలలో శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం మజిలి. ఏప్రిల్ 5న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చిత్రానికి సంబంధించి పలు సాంగ్స్ విడుదల చేసిన టీం తాజాగా మాయ మాయ సాంగ్‌కి సంబంధించి వీడియో టీజర్ రిలీజ్ చేసింది. ఇందులో చైతూ చాలా జోష్‌లో కనిపించాడు. భాస్కర బట్ల ఈ సాంగ్‌కి లిరిక్స్ అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. గోపి సుందర్ సంగీత సారధ్యం వహించారు. ఈ సాంగ్ సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తుంది. మజిలీ చిత్రంలో దివ్యాంష కౌశిక్ మరో హీరోయిన్గా నటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..