విదేశం లో అరుదైన గౌరవం పొందిన టీటీడీ జెఇఓ లక్ష్మి కాంతం
- March 26, 2019
గల్ఫ్ దేశం ( యూఏఈ ) అబుదాబి లో (బ్యాప్స్ అద్వర్యం లో నిర్మిస్తున్న దేవాలయం) అంతర్జాతీయంగా నిర్మిస్తున్నహిందూ దేవాలయానికి పునాది పూజ ( ఫౌండేషన్ సెర్మనీ ) కోసం ప్రత్యేక ఆహ్వానం అందింది .. ప్రపంచం నలుమూలలనుండి ఈ కార్యక్రమానికి అతి తక్కువ మంది కి ఆహ్వానం అందింది . అందులో ఆంధ్ర ప్రదేశ్ నుండి టీటీడీ జెఇఓ లక్ష్మి కాంతం కు ఆహ్వానం రావడం ప్రత్యేకమని చెప్పాలి .. లక్ష్మి కాంతం విజయవాడ కలెక్టర్ గా అనేక సంక్షేమ కార్యక్రమాల ఫలాలను పేదలకు అందించడం లో ముందంజలో ఉన్నారు. భారతదేశం నుండి అతి కొద్దిమంది కి ఈ ఆహ్వానం అందింది.
లక్ష్మీకాంతం కి అరుదైన అవకాశం రావడం అభినందనీయం అని యూఏఈ లో ఉన్న కటారి సుదర్శన్, ముక్కు తులసి కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..