రూమ్ మేట్ కిల్లర్‌కి జైలు శిక్ష తగ్గింపు
- March 26, 2019
గత ఏడాది జూన్‌లో తన రూమ్‌మేట్‌ని హత్య చేసిన కేసులో అభియోగాలు ఎదుర్కొన్న వ్యక్తికి హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో కొంత ఊరట లభించింది. కేసు వివరాల్లోకి వెళితే 38 ఏళ్ళ నిందితుడికి 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. తాజా తీర్పుతో ఆ శిక్ష ఏడేళ్ళకు తగ్గింది. ఘటన జరిగిన సమయంలో ఇద్దరూ ఆల్కహాల్ సేవించి వున్నారనీ, మాటల యుద్ధం ముదిరి ఘర్షణకు దారితీసిందనీ, ఈ క్రమంలోనే హత్య జరిగిందని విచారణలో తేలింది. హత్య అనంతరం నిందితుడు పారిపోగా, పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడు భారతదేశానికి చెందిన వలసదారుడు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







