భారత్ నుంచి ఐదేళ్ళ తర్వాత స్వదేశం చేరుకోనున్న ఒమన్ సిటిజన్
- March 26, 2019
మస్కట్: ఓ కేసులో అరెస్టయి ఐదేళ్ళుగా భారత్‌లోనే వుండిపోయిన ఒమనీ సిటిజన్ ఎట్టకేలకు స్వదేశానికి చేరుకోనున్నారు. ఇండియాలోని ఒమన్ ఎంబసీ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఒమనీ ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఈ అంశంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాయని ఎంబసీ పేర్కొంది. పౌరుడు రషీద్ అల్ మదస్సారి ఓ కేసులో అరెస్టయ్యారు. కాగా, ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ కూడా ఒమన్ ప్రభుత్వ ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించడంతో రషీద్ విడుదలకు మార్గం సుగమం అయ్యింది. అడ్మినిస్ట్రేటివ్ ప్రొసిడ్యూర్స్ అనంతరం స్వదేశానికి రషీద్ వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. దీనికి కొంత సమయం పడుతుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..