యూఏఈలో ఏప్రియల్ పెట్రో ధరల ప్రకటన
- March 29, 2019
యూఏఈ, 2019 ఏప్రియల్ నెల కోసం పెట్రోల్ ధరల్ని సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త సవరణ ప్రకారం సూపర్ 98 పెట్రోల్ లీటరు ధర 2.23 దిర్హామ్‌లకు చేరుకుంది. మార్చి నెలలో ఈ ధర 2.04గా వుంది. కాగా, స్పెషల్ 95 ధర ఏప్రిల్‌లో 2.11కి చేరుకోనుంది. ఇప్పటిదాకా ఇది 1.92 దిర్హామ్‌లుగా వుంది. డీజిల్ ధర కూడా పెరిగింది. 2.41 నుంచి 2.49 దిర్హామ్‌లకు పెరిగింది యూఏఈలో డీజిల్ ధర ఏప్రిల్ నాటికి. ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







